మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఆరో తరగతి బాలిక: కిషన్ రెడ్డి

Koo App
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 6 వ తరగతి చదువుతున్న విద్యార్థిని చి. సౌమ్య నేడు వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న నరేంద్రమోదీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించి, కరోనాపై దేశం చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాను #LargestVaccineDrive Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 21 Mar 2022
dolon