వకీల్‌సాబ్‌ను సొంతం చేసుకున్న ఓటీటీ

143419218 291839812415660 4980049619182596508 n 1

శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని టాక్‌. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు గత చిత్రాలను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. అయితే ‘వకీల్‌సాబ్‌’ శాటిలైట్‌ హక్కులను మాత్రం జీ తెలుగు సొంతం చేసుకుంది.