తాప్సీ కిస్‌ స్టంట్‌

tapsee

ఎలాంటి మొహమాటం లేకుండా అందాల ఆరబోతలో ముందుకు దూసుకుపోతున్నారు తాప్సీ. తాజాగా ఆమె బాలీవుడ్‌లో నటిస్తోన్న ‘లూప్‌ లపేటా’ కోసం రొమాంటిక్‌సీన్లలో రెచ్చిపోయి నటించింది అని ఆ చిత్ర హీరో తాహిర్‌ రాజ్‌ బాసిన్‌ చెప్పారు. ముఖ్యంగా బెడ్‌ రూం సీన్లలో అయితే మెరుపు తీగను మరిపించిందట. ఎలాంటి మొహమాటం, బెరుకు లేకుండా నటించిందట. గాలిలో 10 అడుగుల ఎత్తున ముద్దు సన్నివేశాలను చిత్రీకరించారు. దానికి కిస్‌స్టంట్‌ అని దర్శకుడు కితాబునిచ్చారు.