మార్చి నుంచి ఆదిపురుష్‌ సెట్‌లో ప్రభాస్‌

148551326 121612436525144 4568358583470628711 n 2

మార్చి మొదటి వారం నుంచి ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు ప్రభాస్‌. ఇందులో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం మీసాలు పెంచి కొత్త లుక్‌లోకి మారిపోయారు ప్రభాస్‌. ఆ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇటీవల ‘సలార్‌’ చిత్రం కోసం ప్రభాస్‌ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు.