విలాసవంతమైన ఇంట్లోకి బాలయ్య బాబు

Balakrishna 2

సినీనటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో ఖరీదైన ఇల్లును కొన్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటిని భార్య వసుందర పేరు మీద రిజిస్టర్‌ చేయించారట. అధునాతన సదుపాయాలతో విలాసవంతంగా ఉన్న ఆ ఇంటిని  రూ. 15 కోట్ల ఖర్చుతో కొన్నారని సోషల్‌ మీడియా టాక్‌.