అమితాబ్‌కు ఆపరేషన్‌

12a54dcf 42ed 4a23 bed2 d593a45b9d9d

దేశం గర్వించే నటుడు అమితాబ్‌బచ్చన్‌ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని అమితాబ్‌ తన బ్లాగ్‌లో తెలియజేశారు. అయితే ఏ అనారోగ్యం వల్ల తాను ఆపరేషన్‌ చేయించుకోబోతున్నారో మాత్రం తెలపలేదు. అభిమానులు అమితాబ్‌ ఆరోగ ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.